Header Ads

ఇంకా పరిషారం కానీ రేషన్ డీలర్స్ సమస్యలు


  • రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న రేషన్ డీలర్స్ సమస్యలు గత కొంత కాలంగా పరిష్కారానికి రాలేదు దీనిపై రేషన్ డీలర్స్ సంఘం నాయకులూ పెదవి విరుస్తున్నారు 
  • గత రెండు నెలల క్రితం విజయవాడ లో జరిగిన రాష్ట్ర స్థాయి డీలర్స్ సదస్సుకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరు అయ్యి అనేక హామీలు ఇచ్చారు కానీ అమలు జరుగుటకు ఎలక్షన్ కోడ్ అడ్డంకి గా మారింది 
  • ప్రస్తుతం రాష్ట్రములో ఉన్న డీలర్స్ అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు వారి చిరకాల స్వప్నం గౌరవ వేతనం , ప్రభుత్వ ఉద్యోగుల గా వారిని గుర్తించాలి అని గత కొత్త కాలంగా కోరుతున్నారు కొత్త గా ఏర్పడే ప్రభుత్వం అయిన వారి సమస్యలు తీరుస్తుంది అని వారు ఆశాభావం వ్యక్తము చేస్తున్నారు 
పరిష్కారం కానీ హామీలు 
  1. ఫ్రీ డోర్ స్టెప్ డెలివరీ
  2. ఐసీడీయస్ ,MDM కమిషన్ 
  3. డీలర్స్ కి ఆరోగ్య శ్రీ కార్డులు 
  4. డీలర్ చనిపోతే ఇచ్చే ఖర్చులు 15000
  5. అదేవిధముగా పోర్టబిలిటీ 
  6. కందిపప్పు క్రెడిట్ విధానము 
ఇంకా అనేక సమస్యలు ఈపాస్ కారణముగా చాలి చాలని కమిషన్ తో రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న డీలర్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు అని డీలర్స్ సంఘం నాయకులు సివిల్ సప్లై కమిషనర్ ముందు వాపోయారు


No comments