Header Ads

Chandhranna Pellikanuka Apply Online

చంద్రన్న పెళ్లికానుక ముఖ్య ఉద్దేశ్యము 

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఉన్న నిరుపేదల వివాహము భారము కాకుండా ఉండేందుకు ప్రభత్వం ఈ పధకాన్ని ప్రవేశపెట్టింది 
  • అదేవిధముగా బాల్య వివాహాల నిర్ములన ఈ పధకం మరో ఉద్దేశ్యము 
  • ఈ  పధకం లో వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు 
  • వివాహాన్ని రిజిస్టర్ చేయడం ద్వారా వధువుకు రక్షణ కల్పించినట్టు అవుతుంది 

చంద్రన్న పెళ్లికానుక అర్హతలు 

  • వివాహానికి ముందు వధువు ,వరులు ఇద్దరు ప్రజాసాధికారిక సర్వే నందు నమోదు అయి  ఉండాలి 
  • వధువు ,వరులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాస్ట్రానికి చెందిన వారు అయి ఉండాలి ,వేరే రాష్ట్రానికి చెందిన వారికీ అర్హత లేదు 
  • వధువు ,వరులు ఇద్దరు ఆధార్ కార్డు మరియు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి 
  • వివాహము , లేదా పెళ్లి తంతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరగవలెను 
  • వధువు ,వరుల యొక్క బ్యాంకు ఖాతా ఆధార్ నెంబర్ కి అనుసంధానం చేసి యుండాలి ,చేయని వారికే ఈ పధకం లో నిధుల విడుదల సమస్య ఉంటుంది 
  • ప్రభత్వ నిబంధనల ప్రకారము వధువు ,వరుల వయస్సు ఉండాలి లేనిచో ఈ పధకం వర్తించదు 
  • మొదటి సారి వివాహము చేసుకునే వారికీ మాత్రమే ఈ పధకానికి అర్హులు అయితే రెండవ వివాహము చేసుకునే వితంతువుకు ఈ పధకాన్ని దరఖాస్తు చేసుకొనవచ్చు 

దరఖాస్తు చేయు విధానము 

  • చంద్రన్న పెళ్లికానుక మొబైల్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకొనవచ్చు మొబైల్ అప్లికేషన్ ప్రస్తుతము గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో లేదు చంద్రన్న పెళ్లి కానుక వెబ్సైటు లో ఉంది లింక్ ఇవ్వడం జరుగుతుంది 
  • మొబైల్ అప్లికేషన్  https://play.google.com/store/apps/details?id=com.codetree.peoplefirstcitizen
  • అదేవిధముగా 1100 కాల్ సెంటర్ కి ఫోన్ చేయడం ద్వారా అప్లై చేసుకొనవచ్చును ,లేదా మీ మండల వెలుగు కార్యాలయములో కల్యాణ మిత్రా ని సంప్రదించండి 
  • లేదా మీసేవ కేంద్రము ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చును 
చంద్రన్న పెళ్లికానుక  https://chpk.ap.gov.in/CPkDashboard/index.html#home

























No comments