Header Ads

రేషన్ పంపిణి తెలుసుకునే విధానము

రేషన్ పంపిణి తెలుసుకునే విధానము 

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్రములో ఉన్న రేషన్ షాపులను ఆన్లైన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క కార్డు దారుడు రేషన్ దుకాణమునకు వెళ్లి సరుకులు తీసుకున్న ధీ లేనిదీ ఆన్లైన్ విధానములో తెలిసిపోతుంది 
  • ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు ఇది ఎంతో ఉపయోగ కరమైనదిగా చెప్పవచ్చు 
  • రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న అన్ని రేషన్ దుకాణాలు ఏ టైం లో ఓపెన్ చేయబడినవి మరియు ఏ టైం కి  మూసి వేయబడినవి తదితర వివరాలు ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు 
  • ఈ విధానము ద్వారా రేషన్ దుకాణాలలో జరిగే అవినీతికి ,మరియు పేదల బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట బడినది అని చెప్పవచ్చు 
  • రేషన్ దుకాణములో ఆధార్ నెంబర్ మరియు చేతి వేలి ముద్ర ద్వారా సరుకు పంపిణి జరుగుతుంది , ఈ  విధానమునము వలన అవినీతికి ఆస్కారం లేదు 
  • నిత్యం అధికారుల పర్యేవేక్షణ ఉంటుంది , మరియు రేషన్ దుకాణాల పై విజిలెన్సు అధికారులు తనిఖీ చేస్తారు 
  • అదే విధముగా రేషన్ దుకాణాలకు సరుకు సప్లై చేసే గోడౌన్ వద్ద కూడా ఈపాస్ యంత్రాలను ఏర్పాటు చేసారు 
  • రేషన్ పంపిణి పై నిరంతరము మండల అధికారి పర్యవేక్షణ లో జరుగుతుంది
  • ప్రతి ఒక్క కార్డు దారుడు వారి కార్డు ఎక్కడ ఉన్న రాష్ట్రములో ఏ రేషన్ షాప్ వద్ద అయిన సరుకు లు పొందు అవకాశము ప్రభుత్వం కల్పించింది ఈ విధానమును పోర్టబిలిటీ అంటారు , రేషన్ కార్డు దారుడు కు ఈ  విధానము ఎంతో ఉపయోగ కరము అని చెప్పవచ్చు 
  • ఈ విధానము వృద్దులు ,మరియు వలస కూలీలకు ఇది ఉపయోగకరం 
  • త్వరలో అన్ని రేషన్ దుకాణాలకు కెమెరా లు ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వం భావిస్తుంది 

No comments