Header Ads

How to Apply || Kalyana Lakhmi Scheme in telangana

కల్యాణ లక్ష్మి పధకం ముఖ్య ఉద్దేశ్యం 

  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న నిరుపేద ,మధ్యతరగతి ఆడపిల్ల ల పెళ్లి భారము కాకూడదు అనే ఉద్దేశ్యము తోటి గౌరవ ముఖ్య మంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ పధకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది 
  • బాల్య వివాహాల నిర్ములన , వరకట్న వేధింపులు , అనేక సామజిక వెనకబాటు తనాన్ని అణచివేయడానికి ఈ పధకం ఉపయోగ పడుతుంది అనడములో ఎటువంటి సందేహము అవసరము లేదు 
  • ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రములో ఆడపిల్ల తల్లితండ్రులు ఆనందము వ్యక్తము చేస్తున్నారు 
  • ఎటువంటి అవక తవకతలు లేకుండా ప్రభుత్వం ఈ పథకాని అందింస్తుంది 
  • రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న నిరుపేద యువతులకు ఈ పధకం ఒక వరం 
కల్యాణ లక్ష్మి పధకం అప్లై చేయువిధానము 
  • వధువు పేరున తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి 
  • వధువు యొక్క తల్లి పేరున బ్యాంకు అకౌంట్ తప్పని సరిగా కలిగి ఉండాలి 
  • వధువు ,వరుల ఇద్దరు కలిసి దిగిన ఫోటో అవసరం 
  • మీసేవా ద్వారా జారీచేయబడిన కుల ధ్రువీకరణ పత్రము అవసరము 
  • వివాహానికి 15 రోజుల ముందుగా మీసేవ కేంద్రము ద్వారా దరఖాస్తు చేయవచ్చును 
APPLY ONLINE KALYANA LAKSHMI SCHEME Click Here to APPLY

No comments