Header Ads

Aadhar Data Leak Andhrapradesh || Telangana

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లోని 7. 82 కోట్ల మంది ఆధార్ కార్డు వివరాలను ఐటీ గ్రిడ్స్ ఇండియా అనే ప్రవేటు సంస్థ సేకరించింది అన్న ఆరోపణలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ ( uidai ) బుధవారం స్పందించింది ఈ కేసు కు సంబంధించి తమ సర్వర్లలోకి అక్రమముగా చొరబడ్డారు అన డానికి ఎలాంటి ఆధారాలు  లేవు అని వివరించింది

  • ప్రజల ఆధార్ సంఖ్య పేరు చిరునామా తదితరాలను uidai సర్వర్ల నుంచి తస్కరించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఎలాంటి అధరాలు గుర్తించలేదు 

No comments