Header Ads

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం రెవిన్యూ శాఖ  రద్దు !

  • తెలంగాణ ప్రభుత్వం దేశములో ఎక్కడ లేని విధముగా రెవిన్యూ శాఖ ను రద్దు చేయబోయే నిర్ణయం తీసుకుంది 
  • దీనికి కారణం రెవెన్యూ శాఖ లో జరిగే అవినీతి , రెవిన్యూ సిబ్బంది పట్టా ధార్ పాసుబుక్ ,మరియు ఇతర పనులలో రెవిన్యూ సిబ్బంది ప్రజలను అనేక ఇబ్బందులను గురి చేస్తుంది ఇటువంటి చర్యల వలన ప్రజలు తీవ్రముగా నష్ట పోతున్నారు రెవిన్యూ శాఖ పై ఇటీవల ప్రభుత్వానికి అనేక పిర్యాదులు అందాయి 
  • గతములో జరిగిన అనేక తప్పిదాలు వెరసి రెవిన్యూ శాఖ రద్దు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అనడం లో ఎటువంటి సందేహం అవసరం లేదు 
  • ఆర్ ఐ ,డెప్యూటీ ఎమ్మార్ ఓ లు వ్యవసాయ శాఖ లో విలీనం , V .R . O ,VRA లు పంచాయతీ రాజ్ విలీనం 
  • మ్యూటేషన్ ,రిజిస్ట్రేషన్ లాంటి పనులు స్వయం ప్రతిపత్తి గల కమిటీ రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షిస్తుంది 
  • దేశము మొత్తము విస్తుపోయాలా నూతన చట్టం రాబోతుంది 

No comments