Header Ads

కొత్త రేషన్ కార్డు కి అప్లై చేయు విధానము

       కొత్త రేషన్ కార్డు కి అప్లై చేయు విధానము 

  • కొత్తగా  పెళ్లి అయిన వారు లేదా తల్లి / తండ్రి కార్డు నుండి విడిపోవాలి అనుకునే వారు కొత్త రేషన్ కార్డు కి అప్లై చేయవచ్చు 
  • 1100 కాల్ సెంటర్ కి ఫోన్ చేసి మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు ,నమోదు చేసుక్కున్న 15 రోజుల లోపు మీ అర్హతను బట్టి మీకు కొత్త కార్డు మంజూరు చేయడం జరుగుతుంది 
  • 1100 కాల్ సెంటర్ ప్రతినిధికి మీ యొక్క కుటుంభ సభ్యుల ఆధార్ కార్డు నెంబర్ తెలుపవలెను 
  • రేషన్ కార్డు పై ఫోటో కొరకు మీకు కార్డు మంజూరు అయిన తరువాత మీసేవ కేంద్రము ద్వారా ఫోటో అప్లోడ్ చేయవలిసి ఉంటుంది 
  • మీ పిల్లల పేర్లు రేషన్ కార్డు నందు నమోదు చేసుకొనుటకు వారి వేలిముద్రలను లేదా వారి యొక్క ఆధార్ వివరాలను EKYC తప్పని సరిగా చేయవలెను EKYC మీసేవ కేంద్రములో చేయబడుతుంది 
  • తుదుపరి వివరాలకు 1100 కాల్ సెంటర్ ని సంప్రదించండి 

No comments