Header Ads

ప్రజా సమస్యల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం

ప్రజా సమస్యల పరిష్కారానికి 1100  కాల్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం 

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణ కోసం 1100 కాల్ సెంటర్ ని విజయవాడ లో ప్రారంభించడం జరిగింది దీని లో దాదాపుగా 4000 వేల  మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు 
  • రాష్ట్రములోని ప్రజలు ఎప్పుడైనా ఈ కాల్ సెంటర్కి ఫోన్ చేసి తమ సమస్యని చెప్పుకోవచ్చు 24 గంటలు ఈ  కాల్ సెంటర్ పనిచేస్తుంది ,అదేవిధముగా తక్షణం మీ ఫిర్యాదును సంబంధిత అధికారికి బదిలీ చేయబడుతుంది అర్జీ దారునికి అర్జీ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది 
  • అర్జీ దారుని ఫిర్యాదును 7 రోజులలోపు పరిష్కరించడం జరుగుతుంది 
  • ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి అవసరం మీద అయిన పిర్యాదు చేయవచ్చు 
  • నమోదు చేసుకున్న పిర్యాదు పైన ప్రభుత్వ అధికారులు మీ సమస్య పరిష్కారము ఐనది అయినది లేనిదీ మీకు లిఖిత పూర్వకముగా తెలియ జేస్తారు 
ప్రభుత్వం అందించే సంక్షేమ పధకాల లో అవకతవకతల గురించి పిర్యాదు చేయవచ్చును పిర్యాదు దారుడి వివరాలు గోప్యముగా ఉంచడం జరుగుతుంది
మరిన్ని వివరాలకు   https://www.meekosam.ap.gov.in/

No comments