Header Ads

Coming Soon Gram Panchayathi Election in andhrapradesh

సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసింది ఇక పంచాయతీ సమరమే 

  • రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న గ్రామ పంచాయతీ ,వార్డ్ ,మున్సిపాలిటీ ల పదవీకాలం ముగిసి దాదాపు సంవత్సర కాలం పూర్తి అయినది 
  • గ్రామ  పంచాయతీలు మరియు మున్సిపాలిటీ లలో అభివృద్ధి మందకొండిగా సాగుతుంది ,వీటి పరిపాలికులుగా అధికారులు కొనసాగుతున్నారు 
  • కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎలక్షన్ ఉంటుందా లేదా అంతకంటే ముందుగా ఉంటుందా అనేది వేచి చూడవలసిన అవసరం ఉంటుంది 
  • ప్రధానంగా మాత్రం కొత్త ప్రభుత్వానికి ముందే ఎన్నికలు నిర్వహించాలి అని ఎన్నికల కమిషన్ చూస్తుంది 
  • ఇది రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి కొత్త ప్రభుత్వం నిర్ణయం తప్పని సరి అవసరం ఉంటుంది 

No comments